
నా ఫోటో చూసారా ,చాలా బాగుంది కదూ
నా పేరు బన్ను ,నన్నందరూ అలానే పిలుస్తారు
కాని నా అసలు పేరు చరణ్ తేజ అంట ,నాకూ తెలీదు
మా అమ్మ సత్య నాన్న నవీన్ చెప్పారులెండి
మా బాబాయి ప్రవీణ్ నన్ను భలే ఆడిస్తాడు తెలుసా?
మా నామన్నకు అదేలెండి నాయనమ్మకు తాతయ్యకు
నేనంటే భలే యిష్టం,
అమ్మో ఆకలేస్తుంది .మిగతా విషయాలు తరువాత చెపుతా .
మీ;;;;;;;;;;;;;;.......>>>>> బన్ను
bhale mudduga vunnavu bannu
రిప్లయితొలగించండిI Love U