31, మే 2009, ఆదివారం

మన ప్రజాసామ్యం


వీళ్ళంతా మన నాయకులు .రాష్ట్రంలోను,కేంద్రంలోనూ మళ్లీ మన ప్రజలు కాంగ్రేసు ప్రభుత్వాన్నే ఎన్నుకున్నారు . ప్రతిపక్షాలు ,పత్రికలూ మీడియా కాంగ్రేసు అవినీతి,అక్రమాలపై ఎంతమోత్తుకున్న ప్రజలు మాత్రం మళ్లీ వాళ్ళనేఎన్నుకున్నారు.అంటే అర్ధం ప్రతిపక్షాలు యింతవరకు చేసిన ప్రచారం అబద్దమనేగా ;ఏమయినా వచ్చే అయిదేళ్ళు మీయిష్టం వచినట్లు దోచుకందనిమన నాయకులకు ప్రజలు లైసెన్సు యిచ్చేసారు .మనల్ని మనం రక్షించుకోవటం ఎలాగుచేతకాదు ,అల్లగని మనల్ని రక్షించేవాల్లని మనం రానివ్వం;మన బ్రతుకులు ఇంతే ;

30, మే 2009, శనివారం

ప్రయాణం

ప్రయాణం మళ్లీ మొదలయింది ,58 ఏళ్ల సుదీర్గ జీవితంలో చేసిన అంతులేని ప్రయాణం లో సాధించింది ఏమిలేదు .చెప్పుకోదగిన విజయాలు గాని మధురమయిన జ్ఞాపకాలు కాని ఏమీ మిగలలేదు .
అది నేటితో అంటే 31.05.2009 ముగిసిపోయింది
రోజు ఒంటరిగా ఈ రోడ్డు మీద నిలబడ్డాను ,ఎదురుగా గమ్యం లేని ప్రయాణం .ఎంతదూరం వెళ్ళాలో ఎంత కాలం ప్రయా నిన్చ్చాలో తెలియని స్తితి .
దీనికితోడు కుంగదీస్తున్న అనారోగ్యం .ప్రవాహానికి ఎదురీదే తెగింపు లేని తనం . ఒంటరి ప్రయాణంలో నా భార్య నాచేతికర్ర .భగవంతుడా; ఆఖరి ప్రయాణాన్ని దుఖం లేకుండా జరిపించు తండ్రి.

29, మే 2009, శుక్రవారం

ఒకానొక రోజు


ప్రతీ మనిషి జీవితంలోను ఆరోజు తప్పనిది .మనిషి తనకు తెలియకుండానే పుడతాడు ,తనకు తెలియకుండానే మరణిస్తాడు .
కాని, మనిషికి ముందేతెలిసివుండేది ;అ రోజు రాకుడదని కొంతమంది కోరుకొనేది ; అదే, పదవీ విరమణ దినం .
నాకు ఆ రోజు రానే వచ్చింది .ఈ రోజు అంటే 31-05-2009 నా ఉద్యోగ విరమణ దినం.ముప్పై ఆరు సంవత్సరాలు యిట్టే గడచి పోయాయి .వెనక్కి తిరిగిచుసుకుంటే సాధించిది ఏమిలేదు .సరే,శేష జీవితంలోనయినా ఏమయినా సాధించడానికి ప్రయత్నిద్దాం;

27, మే 2009, బుధవారం


మనమంతా హిందువులం ,ఈ విశ్వానికి బండువులం .కాని,మనకు మన మతానికి జరుగుతున్న దేమిటి ?వివిధ దేశాల్లో హిందువులమీద జరుగుతున్న దాడుల సగతేమిటి ?అంతెందుకు ప్రపంచములోనే ఏకైక హిందూ దేసమయిననేపాల్ యిప్పుదేమయింది ?
అంతెందుకు ,మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఒక క్రిస్టియన్ ;అంటే మైనారిటి ,దేశ గమనాన్ని నిర్దేశించే చైర్ పర్సన్ క్రిస్టియన్ అంటే మరో మైనారిటీ .అంతెందుకు ఈ దేశ ప్రధానమంత్రి ఒక సిక్కు .ఈయన యింకో మైనారిటీ .ఇంతమంది మైనారిటీలను మన హిందువులను పరిపాలించటం కోసం మళ్లీ మళ్లీఎన్ను కోవటం మన దౌర్భాగ్యం .

25, మే 2009, సోమవారం

మహానటుడు



ఆయనో మహానటుడు
అంతకుమించి,దర్శకుడు ,యింకా నిర్మాత స్టూడియో అధినేత .తెలుగు చిత్ర సీమలో ఆయనో రారాజు.అయన చెయ్యని వేషము లేదు ,అయన చెయ్యని ప్రయోగము లేదు.ఆయనే విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామా రావు .
తెలుగు వారి వునికిని ప్రపంచానికి చాటి చెప్పటంలోను తెలుగు వారి ఆత్మ గౌరవం పేరిట తెలుగువారిలో వేడిని రగిలించతంలో,మనమంతా ఒకటే ననే భావన తెలుగువారిలో కలిగించటంలో ;అయన నిర్వర్తించిన పాట అమోఘం;అనిర్వచనీయం.
ఆయన జన్మదిన సందర్భంగా NTR కివే నా నీరాజనాలు


23, మే 2009, శనివారం

మందు-మనం

మన రాష్ట్రం చాలా విషయాలలో నిజంగానే అభివ్రుద్దిచెందింది .దానికి వుదాహరణ పక్క చిత్రాన్ని చుస్తే అర్ధమవుతుంది
ప్రజల సంక్షేమం కోసం పాటుపడవలసిన ప్రభుత్వాలు ప్రజా క్షేమాన్ని మరచి తమ రాజకీయ మనుగడ కోసం వేసే ఎత్తుల్లో సామాన్య మానవుడు నాసనమయిపోతున్నాడు .
సంక్షేమ పతకాలు పేరుతొ ప్రజలకు చిల్లర పైసలు ముష్టి విదిలించి ,అ పధకాలలో అధిక బాగాన్ని తమ వాటాగా దిగమింగి ,బుద్గేట్ లో అ లోటుని పూడ్చడానికి
మద్యాన్ని ఏరులై పారిస్తున్నప్రభుత్వ దమన నీటిని ఎండగట్టండి

సరిగమలు

మనిషికి కావలసినదేమిటి?అనంతమయిన సృస్తిలోనించి ఏమి కోరుకుంటున్నాడు?
తను అసలెలా జీవించాలనుకొంతున్నాడు?

22, మే 2009, శుక్రవారం

వాతలు





పులిని చూసి నక్క వాతలు పెట్టుకోవటం పాత సామెత



NTR లాగా తనూ రాజకీయాల్లో సంచలనాలు సృస్తిన్చాలనుకోవటం,కలలుకనడం ,భంగపడడం కొత్త విశేషం
తను NTR ని మించిన నటుడినని, అయన ఆకర్షణ కంటే తన చారిశ్మ గొప్పదని సునామీలు సృష్టిస్తానని ప్రగాల్పాలు పలికి ఏమ్ సాదించాడు? అవినీతిమయమయిన కాంగ్రేసు ని అధికారంలోకి తీసుకురావటంలో తనవంతు పాత్ర నిర్వహించాడు . కాగ్రేసు వ్యతిరేక వోటు చీల్చడం ద్వారా వారికి బాగా సహకరించాడు .దీన్ని బట్టి మనకు ఏమర్ధమవుతుంది ?ఇదంతా కొంగ్రేసుతో కలసి చిరంజీవి చేసిన పెద్ద కుట్ర .అభిమానులారా అర్ధం చేసుకోండి

వాతలు

12, మే 2009, మంగళవారం

నా గురించి నేను


నా ఫోటో చూసారా ,చాలా బాగుంది కదూ
నా పేరు బన్ను ,నన్నందరూ అలానే పిలుస్తారు
కాని నా అసలు పేరు చరణ్ తేజ అంట ,నాకూ తెలీదు
మా అమ్మ సత్య నాన్న నవీన్ చెప్పారులెండి
మా బాబాయి ప్రవీణ్ నన్ను భలే ఆడిస్తాడు తెలుసా?
మా నామన్నకు అదేలెండి నాయనమ్మకు తాతయ్యకు
నేనంటే భలే యిష్టం,
అమ్మో ఆకలేస్తుంది .మిగతా విషయాలు తరువాత చెపుతా
.
మీ;;;;;;;;;;;;;;.......>>>>> బన్ను

11, మే 2009, సోమవారం

సాయిబాబా


సాయిబాబా నా యిష్ట దైవం
నా కస్టాలు నా సుఖాలు,నా ఆలోచనలు నా అంతరంగం ఆయనకు తప్ప మరెవరికి తెలుస్తుంది

suryoDaya


ఉదయించే సూర్యుడ్ని చూస్తుంటే
కొత్త జీవితాన్ని ప్రారంభించమని
ప్రక్రుతి చేపుత్న్నట్టుంది
జీవిలో ఉత్సాహాన్ని నింపి ,జీవితంపై ఆశలు రేపే
సూర్య
భాగావానునికిదే నా వందనాలు

సూర్యోదయం

మా కుటుంబం

బాగా చుడండి .మీరనుకున్నది నిజమే ,ఇది మా కుటుంబ చిత్రమే
మొట్టమొదటిగా కనిపించేది మా అమ్మ ,తరువాత కోడలు
,కొడుకు,
మనుమడు ,నా భార్య చివరగా నా చిన్న కొడుకు
బాగుంది కదూ?

10, మే 2009, ఆదివారం

అన్నమయ్య

ఈ రోజు అన్నమయ్య పుట్టిన రోజు
నేను నా భార్య పద్మావతి
అన్నమయ్య లక్ష గొంతుల
గీతాలాపనలో పాల్గొన్నాము'
అది అంతులేని ఆనందాన్ని తృప్తిని యిచ్చింది
యిలాన్తికార్యక్రమాలు మళ్లీ మళ్లీ జరగాలని కోరుకుంటున్నాను


అన్నమయ్య

లక్ష గలార్చన

రోజు సికింద్రాబాదు పేరడ గ్రౌండ్స్ లో లక్ష గలార్చన ఘనంగా జరిగింది
గిన్నీస్ బుక్ ప్రపంచ రికార్డ్స్ లో నమోదయిన కార్యక్రమం లో నేను కుడా భాగస్వామి కావటం
నాకు చాలా గర్వంగావుంది

9, మే 2009, శనివారం

ఉదయ రాగాలు

సూర్యోదయం కాక ముందే లేవటం
మన పనులు పూర్తి చేసుకుని
రోడ్డుమీద పడటం చాలా మాములువిషయాలు
కానీ i
ఏదయినా సమాజానికి
పనికివచే పనులు చేయడమే
నిజమయిన కర్తవ్యమ్

8, మే 2009, శుక్రవారం

మంటలు

సచివాలయం లో నిజంగానే ప్రమాదం జరిగిందా?
లేక ఎవరయినా కావాలని జరిపారా?
వింతగాలేదా?
కేవలం ఆర్ధిక,IT లాంటి ముఖ్యమయిన సాఖలలోనే ఎందుకు జరిగింది
ఆలోచించండి ?

రాజకీయం

తిరుమల-తిరుపతి

నేను ఈమద్య తిరుమల్ కొండకు వెళ్ళడం జరిగింది
అక్కడ నేను చుసిన,గమనించిన విషయాలు నన్ను చాలా బాదించాయి
NTRహయాంలో ఆయన చేసిన ఎన్నో సంస్కరణలు మరుగున పడిపోయాయి
  • ఆయన అధికారంలో ఉండగా చేపట్టిన కొన్ని మంచి పనులు
  1. ఉచిత భోజనం
  2. ఉచిత గుండు
  3. వేచియుండు గదులు
  4. VIP నియంత్రణమెట్ల దారిపై నీడ
  1. కొండపై మద్యం, మాంసం,ధూమపానం నిషేధంఇలా ఎన్నో

  1. యిప్పుడు జరుగుతున్నదేమిటి
కాంగ్రెస్ అవినీతి ప్రభుత్వంలో అన్నీ అవకతవక్లె
NTR కలలు కన్నా వాటికన్ నగర తరహ పాలనకు
తెరలేపుదాం