9, జూన్ 2009, మంగళవారం
నేనెవరిని
ఈ అనంతవిస్వంలో నేనెవరిని .ఇది నాకే అర్ధంకాని ప్రశ్న
నాప్రస్నకు సమాధానం కోసం నేవేతకని ప్రదేశం లేదు నే చూడని ప్రాంతం లేదు .కాని నా అన్వేషణ ఫలిస్తుండానే ఆస కూడాలేదు .ఎందుకంటే?తనను తానూ తెలుసుకోలేని మనిషి ఎదుటివారికి జ్ఞాన భోధ చెయ్యటానికి సిద్దమయినప్పుడు సత్యం మనకు మహర్షుల దగ్గర దొరుకుతుందని బ్రమపడడం వెర్రితనంకాదా?
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
చెబుతున్నానని అనుకోవద్దు, తప్పులపై శ్రద్ధ పెట్టండి
రిప్లయితొలగించండి